Wednesday, December 25, 2024

అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం..

- Advertisement -
- Advertisement -

125 passengers test positive for Corona at Amritsar airport

చంఢీఘర్: పంజాబ్ లోని అమృత్ సర్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. గురువారం ఓ విమానం 179మంది ప్రయాణికులతో ఇటలీ నుంచి అమృత్ సర్ కు వచ్చింది. అయితే, దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రమాణికులందరికి ఎయిర్ పోర్టులోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 125 మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. క‌రోనా సోకిన వారంద‌రిని క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

125 passengers test positive for Corona at Amritsar airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News