Saturday, December 21, 2024

125 ఏళ్ల తాబేలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ జూ లో 125 ఏళ్ల వయస్సు గల రాక్షసుడు అనే మగ తాబేలు శనివారం ప్రా ణాలు విడిచింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా పది రో జులుగా ఎలాంటి ఆహారం తీసుకోవ టం లేదని జూ అధికారులు తెలిపారు. 1963లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఈ తాబేలును జూపార్కుకు తరలించగా అప్పటి నుంచి ఇక్కడే ఉంది. తాబేలు మృతి చెందటంతో ఇన్నేళ్లపాటు దానికి సేవలు చేసిన వారు భావోద్వేనికి గురవుతున్నారు. కాగా తాబేళ్ల జీవితకాలం 80 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాలు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News