- Advertisement -
హైదరాబాద్:గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 58,835మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 12,994 పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 96 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. గత 24 గంటల్లో 18,373మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ పేర్కొంది.
12994 New Corona Cases Registered in AP
- Advertisement -