Sunday, December 22, 2024

పేకాట స్థావరాలపై పోలీసులు దాడి.. 13మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం జిల్లాలోని కోట్‌పల్లి పి‌ఎస్ పరిధిలో పేకాట ఆడుతున్నా వారిపైన జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీస్ లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకొని వారినుండి రూ.77,290 నగదు, 13 సెల్‌ ఫోన్‌లు, 5 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోటపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

13 arrested for playing Cards in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News