Monday, January 20, 2025

అక్కడ ముగిసిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావు పేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఐదు గంటల వరకు పోలింగ్ ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News