Sunday, December 22, 2024

థాయ్‌లాండ్ నైట్ క్లబ్‌లో మంటలు: 13 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

13 People killed in thailand night club fire accident

బ్యాంకాక్: థాయ్‌లాండ్ నైట్ క్లబ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చోన్‌బురీ ప్రావెన్స్‌లోని మౌంటన్ నైట్ క్లబ్‌లో చెలరేగిన మంటలలో 13 మంది సజీవదహనం కాగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాకు దక్షిణాన 150 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. నైట్ క్లబ్ పూర్తి కాలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News