Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌కు 130 నుంచి 150 స్థానాలు : సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : ఈనెల 13న జరిగే ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సిఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 130 సీట్లు గెలుచుకుంటుందని తాను మొదట్నించి చెబుతున్నానని , 150 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. పనిచేసే పార్టీకే ఓటు వేయాలని ఆయన బుధవారం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News