Tuesday, December 24, 2024

బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో 13000 న్యూడ్ ఫోటోలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో 13000 అశ్లీల ఫోటోలు గుర్తించిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. అర్చన అనే యువతి (పేరు మార్పు) బిపిఒ సంస్థలో పని చేస్తుంది. అర్చన, అదిత్య సంతోష్ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. అతడితో చనువుగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసినప్పుడు తొలగించాలని చెప్పగానే డిలీట్ చేశాడు. సంతోష్ ఫోన్ తీసుకొని ఫోటో గ్యాలరీ ఓపెన్ చేయగానే 13000 వేల అశ్లీలో ఫోటోలు కనిపించాయి. ఆ గ్యాలరీలో బిపిఒలో పని చేసే యువతుల ఫొటోలతో పాటు తన ఫొటోలు ఉండడంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే తేరుకొని బిపిసి సంస్థ హెచ్‌ఆర్, మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News