- Advertisement -
న్యూయార్క్ : ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇప్పటివరకూ 1351 మంది రష్యా సైనికులు మృతి చెందారు. ఈ విషయానిన రష్యా సైనిక దళాల ఉప ప్రధానాధికారి కల్నల్ జనరల్ సెర్గి రుడ్స్‌కోయి శుక్రవారం తెలిపారు. 3825 మంది వరకూ సైనికులు గాయపడ్డారని వివరించారు. ఇప్పటి యుద్ధంలో దాదాపు 7 వేల నుంచి 15వేల వరకూ రష్యా సైనికులు మృతి చెందినట్లు ఒక్కరోజు క్రితం నాటో విశ్లేషించింది. దీనిపై రష్యా సైనికాధికారి స్పందించారు.
- Advertisement -