Sunday, December 22, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టిబడింది. బుధవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 11.53కోట్ల విలువైన 1390 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను క్యాప్యూల్స్ రూపంలో పొట్టలో దాచి తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. 6 రోజుల శస్త్ర చికిత్స తర్వాత వైద్యులు హెరాయిన్ బయటి తీశారు. సౌతాఫ్రికాలోని జొహెన్ బర్గ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడు 106 క్యాప్యూన్స్ మింగాడు. నిందితుడిపై ఎన్ డిపిఎస్ యాక్ట్ కింద అధికారులు కేసు నమోదు చేశారు.

1390 Grams Heroin Seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News