Wednesday, January 22, 2025

జనవరి 5న “14డేస్ లవ్”

- Advertisement -
- Advertisement -

సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మాతగా అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో..
“నాగరాజు బోడెం”గారి దర్శకత్వంలో నిర్మించిన యూత్ ఫుల్ అండ్ కుటుంబ కథా చిత్రం “14 డేస్ లవ్” ..మనోజ్ పుట్టూర్ చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర సనా సునూర్ కీలక పాత్రలు పోషించారు..అంజలి  ఐడ్రీమ్ రాజా శ్రీధర్ తదితరులు నటించారు..

కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో దర్శకుడు నాగరాజు బోడెం అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించారు..సంప్రదాయ విలువలున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News