Friday, January 10, 2025

జూలైలో బ్యాంకులకు 14 సెలవులు

- Advertisement -
- Advertisement -

14 holidays for banks in July

న్యూఢిల్లీ : జూలై నెలలో బ్యాంకులో ఏదైనా పని ఉంటే ముందు చూసుకోండి. వచ్చే నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బక్రీద్ సందర్భంగా జులై 9న బ్యాంకులకు సెలవు, ఇది కాకుండా ఈ నెల 5 ఆదివారాలు, 2 శనివారాలు కూడా ఉన్నాయి. జమ్మూ, శ్రీనగర్‌లలో జూలై 9 నుండి 11 వరకు వరుసగా 3 రోజులు సెలవు ఉంటుంది. 9న బక్రీద్, ఆదివారం 10న, జూలై 11న ఈద్-ఉల్-అజా సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు. అయితే ఈ సెలవులు రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటాయి.

బ్యాంకు సెలవుల జాబితా

జూలై 1న రథయాత్ర(ఒడిశా)
జూలై 3 ఆదివారం
జూలై 7 ఖార్చి పూజ (త్రిపుర)
జూలై 9 బక్రీద్, రెండవ శనివారం
జూలై 10 ఆదివారం
జూలై 11 ఈద్-ఉల్-అజా (జమ్మూ, శ్రీనగర్)
జూలై 13 భాను జయంతి (సిక్కిం)
జూలై 14 బెన్ డింక్లామ్ (మేఘాలయ)
జూలై 16 హరేలా(ఉత్తరాఖండ్)
జూలై 17 ఆదివారం
జూలై 23 నాలుగో శనివారం
జూలై 24 ఆదివారం ప్రతిచోటా
జూలై 26 కెర్ పూజ(త్రిపుర)
జూలై 31 ఆదివారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News