Wednesday, January 22, 2025

రాచకొండలో 14మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీలు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 14మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్‌స్పెక్టర్లు వెంకట్‌రెడ్డి, భాస్కర్, సత్యనారాయణ, వెంకటయ్య,మధుకుమార్, ఉపెందర్‌రావు, యాదగిరి, పాండు, సైదులు, శేఖర్,వైబి రవీందర్, ఎల్ రవీందర్,ఎస్. సైదులు, రామసూర్యంను బదిలీ చేస్తూ ఆదేశాలు జారి చేశారు. బాలాపూర్ ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకట్‌రెడ్డి, భువనగికి రూరల్‌కు సత్యనారాయణ, చౌటుప్పల్, చైతన్యపురి,చెర్లపల్లి, భువనగిరి టౌన్‌కు నియమించారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News