Monday, December 23, 2024

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

14-year-old girl gang-raped in tirupati district

అమరావతి: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. కేవీబీపురం మండలం ఎమ్మరాజుల కండ్రిలో 14 ఏళ్ల బాలికకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చిన ముగ్గురు యువకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. గణేశ్‌ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నమని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News