Sunday, December 22, 2024

మిర్యాలగూడలో 140 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 140 కిలోల గంజాయి పట్టుకున్నారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యుడిని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 140 కిలోల గంజాయి, రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 35 లక్షలు రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News