Wednesday, January 22, 2025

మెకిన్సేలో 1400 మంది ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రపంచ మాంద్యం ప్రభావం పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల కోతకు దారితీస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో ఈ వారం నుండి కంపెనీ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించబోతోంది. దీని ప్రభావం 1,400 మంది ఉద్యోగులపై పడనుంది. గత కొన్ని నెలల్లో, ట్విట్టర్ లేఆఫ్‌లు, మెటా లేఆఫ్‌లు, అమెజాన్ లేఆఫ్‌లు, మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌లు, గూగుల్ లేఆఫ్‌లు మొదలైన అనేక పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు మెకిన్సే కూడా ఈ జాబితాలో చేరుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News