Saturday, November 23, 2024

ఎపిలో కొత్తగా 1,445 పాజిటివ్‌ కేసులు..

- Advertisement -
- Advertisement -

1557 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. ఎపిలో గడిచిన 24 గంటల్లో 62,252 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,445 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారినపడి మరో 11మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎపిలో మొత్తం కేసుల సంఖ్య 20,33,419కి పెరిగింది. గత 24 గంటల్లో మరో 1,243మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు ఎపిలో 20,04,786 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 14,030మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,603 యాక్టివ్‌ కేసులున్నాయి.

1445 News Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News