Monday, January 20, 2025

గ్రూప్ -1కు 1,45,166 దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

1,45,166 applications for Group-1

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు బుధవారం నాటికి 1,45,166 దరఖాస్తులు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. కొత్తగా 1,21,171 మంది వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఒటిఆర్) చేసుకోగా, 2,54,661 మంది అభ్యర్థులు అంతకుముందు సమర్పించిన ఒటిఆర్ రిజిస్ట్రేషన్లను నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సవరించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News