Friday, January 10, 2025

గాజా ఆసుపత్రిలో 15 మంది పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

కైరో : గాజాలోని కమాల్ అద్వాన్ ఆసుపత్రిలో పౌష్టికాహార లోపం, డీహైడ్రేషన్ వల్ల గత కొన్ని రోజులలో కనీసం 15 మంది పిల్లలు మరణించినట్లు గాజాలో ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ‘విద్యుత్ జనరేటర్ పని చేయడం ఆగిపోయినందున, ఆక్సిజన్ లోపం, వైద్య సామర్థం తగ్గుదల వల్ల ఆసుపత్రిలోని ఐసియులో పౌష్టికాహార లోపం, డయేరియాతో బాధ పడుతున్న ఆరుగురు ఇతర పిల్లల ప్రాణాల గురించి మేము ఆందోళన చెందుతున్నాం’ అని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అష్రాఫ్ అల్ ఖిద్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News