Monday, January 20, 2025

జులైలో బ్యాంకు సెలవులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో జులై నెల ప్రారంభం కా నుంది. వచ్చే నెలలో బ్యాంకులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. మొహర్రం, గురు హరగోవింద్ జీ జన్మదినోత్సవం, అషురా, కేర్ పూజ వంటి పండుగలు జూలై నెలలో ఉన్నాయియి. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సెలవుల జాబితా ప్రకారం, ఎనిమిది రాష్ట్ర సెలవులు, ఒక్క రాష్ట్రంలో వేర్వేరుగా ఉంటాయి. బ్యాంక్ బ్రాంచ్ లో ఏదైనా పని ఉంటే ముందే పరిష్కరించుకోండి. ఎటిఎం, నగదు డిపాజిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి పని ఉంటే డిజిటల్‌గా కూడా చేయవచ్చు.

బ్యాంక్ సెలవులు ఇవే..
జులై 2న ఆదివారం
జులై 5న గురు హరగోవింద్ జీ జయంతి
జులై 6న ఎంహెచ్‌ఐపి డే, మిజోరంలో సెలవు
జులై 8న రెండవ శనివారం
జులై 9న ఆదివారం
జులై 11న కెర్ పూజ, సిక్కిం
జులై 13న భాను జయంతి సిక్కింలో సెలవు
జులై 16న ఆదివారం
జులై 17న మేఘాలయలో యు టిరోట్ సింగ్ డే
జులై 21న సిక్కింలో ద్రుక్ప త్షే-జీ సెలవు
జులై 22న నాలుగో శనివారం
జులై 28న అషురా (జమ్మూ, శ్రీనగర్)
జులై 29న ముహర్రం పర్వదినం
జులై 30 ఆదివారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News