Sunday, December 22, 2024

వికారాబాద్ అడవుల్లోని 150 ఏళ్ల నాటి మామిడిచెట్టును సందర్శించిన ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వికారాబాద్ అడవుల్లోని 150 ఏళ్ల నాటి మామిడిచెట్టును ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ సందర్శించారు. వికారాబాద్ అడవుల నడిబొడ్డున 150 ఏళ్ల నాటి మామిడి చెట్టును చూసినందుకు చాలా థ్రిల్‌గా ఉందన్నారు. ప్రకృతి ప్రేమికుడిగా ఏళ్ల నాటి ఈ మామిడి చెట్టును చూడటం మరచిపోలేని అనుభూతి ఇచ్చిందని, ఇలాంటి సంపదను కాపాడుకుందామని ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా ఎంపి సంతోష్ అన్నారు.

Also Read: అదుపు తప్పి కిందపడిన బీహార్ సిఎం నితీశ్ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News