Sunday, December 22, 2024

ఇజ్రాయెలీ దాడిలో 16 మంది పాలస్తీనీయుల మృతి

- Advertisement -
- Advertisement -

సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో నిరాశ్రయులు తలదాచుకున్న స్కూలు భవనంపై ఇజ్రాయెలీ సేనలు జరిపిన బాంబు దాడిలో 16 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యాధికారులు గురువారం తెలిపారు. నుసీరత్ శరణార్థ భివిరంపై గురువారం ఉదయం ఇజ్రాయెలీ సేనలు జరిపిన బాంబు దాడిలో మరో 32 మంది గాయపడ్డారని క్షతగాత్రులకు చికిత్స అందచేస్తున్న ఆవ్దా ఆసుపత్రి అధికారులు తెలిపారు. కాగా..ఈ దాడిపై ఇజ్రాయెలీ సైన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News