Saturday, December 21, 2024

16,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా ఢిల్లీ పోలీస్‌లు 16,000 కిలోల మాదక ద్రవ్యాలను,మానసిక వ్యతిరేక ప్రభావం చూపించే పదార్థాలను పట్టుకుని ధ్వంసం చేశారు. క్రైమ్ బ్రాంచ్ , స్పెషల్ సెల్ ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఢిల్లీ జిటికె రోడ్డు లోని ఆర్ యు నగర్ పారిశ్రామిక ప్రాంతంలో బయోటిక్ వేస్ట్ సల్యూషన్స్ ప్రైవేట్ సంస్థ వద్ద చేపట్టిన ఈ విధ్వంస కార్యక్రమాన్ని లెఫ్టెనెంట్ గవర్నర్ సక్సేనా ప్రారంభించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, సిటీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News