Sunday, December 22, 2024

రాష్ట్రంలో కొత్తగా 164 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

164 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,303 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…164 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,89,401కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 385 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,82,904 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.18 శాతంగా నమోదైంది. మరో 963 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News