Monday, December 23, 2024

తెలంగాణకు 17 ఖేలో ఇండియా సెంటర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్/మన తెలంగాణ: ఢిల్లీలోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణకు 17ఖేలో ఇండియా సెంటర్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఏపికి 34సెంటర్లు మంజూరుచేసి తెలంగాణకు 17సెంటర్లు మాత్రమే మంజూరు చేయడంపై క్రీడావర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాగా 17ఖేలో ఇండియా సెంటర్లును త్వరలో ప్రారంభించి యువ క్రీడాకారులకు శిక్షణ ప్రారంభించాలని అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News