Wednesday, January 22, 2025

దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

17336 Corona Positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 17,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 4.33 కోట్ల మందికి సోకగా 5,24,954  మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.27 కోట్ల మంది కోలుకోగా 88 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గురువారం ఒక్క రోజే 4 లక్షల మంది కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 85.98 కోట్ల మంది కరోనా టెస్టులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News