Monday, December 23, 2024

గాజాపై భీకర దాడులు.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జెరుసలెం: గాజాపై జరిగిన భీకర వైమానిక దాడుల్లో ఒకే కుటుంబాఇకి చెందిన 18 మంది మృతి చెందారు. ఈ దాడిలో వ్యాపారి సమీ జవాద్ అలీ ఎజ్లా, అతడి ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ప్రాణాలు కోల్పోయారని అల్ అక్సా ఆస్పత్రి ధ్రువీకరించింది.

దీనిపై విచారణ జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ గాజాపై ఈ దాడులు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News