- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఎపిలో గడిచిన గత 24 గంటల్లో 18,561 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 109 మంది మృతిచెందారు. అదే సమయంలో 17,334 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల 11వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 9,481 మంది కోవిడ్-19 బారినపడి మరణించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
18561 new covid-19 cases reported in AP
- Advertisement -