Thursday, September 19, 2024

తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1933 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,933 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 16 మంది కరోనాతో మరణినంచారు. అదే సమయంలో 3,527 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 5,93,103కు చేరింది. కొవిడ్‌-19తో రాష్ట్రవ్యాప్తంగా 3,394 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలో కొత్తగా 165 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,32,996 కరోనా పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు.

1933 new corona cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News