Thursday, December 26, 2024

దేశంలో కొత్తగా 19,968 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

19968 new covid cases reported in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 673 మంది మరణించారు. తాజాగా కరోనా మహమ్మారి నుంచి 48,847 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 2,24,187 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రోజువారీ కరోనా రేటు 1.68శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 175.37 కోట్ల మందికి కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News