Sunday, January 19, 2025

ఎంఆర్‌ఎస్‌ఎఎం క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

- Advertisement -
- Advertisement -

 

Missile successfully test fired
న్యూఢిల్లీ: ఒడిశా తీరంలోని బాలాసోర్‌లో భారత సైన్యం ఆదివారం ఉదయం 10.30 గంటలకు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం(ఎంఆర్‌ఎస్‌ఎఎం)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని డిఆర్‌డిఒ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News