Tuesday, April 1, 2025

తొలి టెస్టులో ఓపెనర్ల జోరు…భారత్ 130 పరుగుల ఆధిక్యత

- Advertisement -
- Advertisement -

పెర్త్: ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్ లోనే భారత జట్టు పట్టు బిగించింది. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి ఒక్క వికెట్ కూడా నష్ట పోకుండా 84 పరుగులు చేసింది. దీంతో ఇండియా టీమ్ ఆధిక్యత 130కి చేరింది. యశస్వి జైస్వాల్ 48, కెఎల్ రాహుల్ 40 పరుగులతో ఆడుతున్నారు. వారిద్దరూ పార్టనర్ షిప్ లో 97 చేశారు. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News