Monday, December 23, 2024

కవాడిగూడలో రూ.2.9 కోట్ల నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న భారీగా నగదును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ , గాంధీ నగర్ పోలీసులు సీజ్ చేశారు. కవాడిగుడాలోని ఎన్టిపిసి బిల్డింగ్ వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 2.9 కోట్ల నగదును గుర్తించి అనంతరం సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఓ కారు, బైక్ ను సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.

Also Read: డికె శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News