Monday, December 23, 2024

టెట్‌కు 2.91లక్షల దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: టెట్‌కు 2.91 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఈఆర్టీ అధికారులు తెలిపారు. బుధవారంతో టెట్ దరఖాస్తుల గడువు ముగిసింది. మొత్తం 2,91,058 దరఖాస్తులు వచ్చినట్లు పేపర్ -1కు 82,560 దరఖాస్తులు, పేపర్- 2కు 21,501 దరఖాస్తులు రాగా, ఈ రెండు పేపర్లకు కలిపి 1,86,997 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News