Saturday, January 11, 2025

విజవాడలో విషాదం.. బాణసంచా పేలి ఇద్దరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

2 Burnt alive after fire breaks out in Vijayawada

విజవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం విజయవాడలోని జింఖానా మైదానంలోని బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బాణసంచా పేలడంతో మూడు దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2 Burnt alive after fire breaks out in Vijayawada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News