Friday, December 20, 2024

మంగళగిరిలో విషాదం.. ఇద్దరు బాలురు మృతి

- Advertisement -
- Advertisement -

2 children killed after drown in pond at Mangalagiri

గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం చెరువులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో  మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

2 children killed after drown in pond at Mangalagiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News