Thursday, December 26, 2024

గో రక్షకుల మృతిపై టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

2 Cow Caretaker killed in Road Accident at Choutuppal

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గో సంరక్షకులు పృథ్వితో పాటు మరొకరు మరణించడం పట్ల టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఏడుగురు గో రక్షకులు ప్రయాణిస్తున్న కారును చౌటుప్పల్ వద్ద ఓ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పృథ్వీతో పాటు మరొకరు మరణించారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన నలుగురు క్షేమంగా బయట పడ్డారు. ఈ సంఘటన గురించి గో సంరక్షణ ఉద్యమ నాయకుడు, టిటిడి పాలకమండలి మాజీ సభ్యుడు శివకుమార్, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వివరించారు. ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి త్వరలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తానని చెప్పారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. గోవులు

2 Cow Caretaker killed in Road Accident at Choutuppal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News