Friday, December 27, 2024

బంజారాహిల్స్ లో రూ.2 కోట్ల నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Unaccounted money confiscated

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ 12లో హవాలా నగదును పోలీసులు పట్టుకున్నారు. 2 కోట్ల రూపాయల హవాలా నగదు ను కారు లో తరలిస్తుండగా వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్‌, బంజారాహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. అనంతరం నగదుతో పాటు కారును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News