Friday, January 24, 2025

నార్వేలో కాల్పులు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 Dead In Norway Nightclub Shooting

 

ఓస్లో: నార్వే రాజధాని ఓస్లోలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం చెందగా 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్లబ్ సమీపంలో ఒక అనుమానితుడిని పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News