Monday, January 20, 2025

నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 died after fire accident in Footwear Factory in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని పాదరక్షల ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం 9.35 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు పది అగ్నిమాపక శకటాలు రంగం లోకి దిగాయని ఢిల్లీ అగ్నిమాపక సేవల చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది.

2 died after fire accident in Footwear Factory in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News