Sunday, December 22, 2024

యాదాద్రికి భక్తుల తాకిడి.. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్ది పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్ళారు. భక్తులు స్వామి వారి దర్శనం కోసం 2 గంటల సమయం , ప్రత్యేక దర్శనం కోసం గంట సమయం వేచి ఉంటున్నారు. క్యూలైన్, మాధవీధులు, వ్రతమండపంలో భారీగా భక్తుల రద్దీ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News