Friday, January 24, 2025

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సం..

- Advertisement -
- Advertisement -

2 Injured in Car Accident at Jubilee Hills Check Post

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం మద్యం మత్తులో ఓ యువకుడు కారు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. దీంతో చెక్ పోస్ట్ వద్ద ఆటో, రెండు బైకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే అక్కడికి చేరుకుని కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

2 Injured in Car Accident at Jubilee Hills Check Post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News