Wednesday, January 22, 2025

ఢిల్లీలో భవనం కూలీ ఇద్దరు మృతి..

- Advertisement -
- Advertisement -

2 killed as building collapse in Begampur

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని బేగంపూర్ లో ఓ భవనం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం హుటాహుటినా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిధిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2 killed after building collapsed in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News