Wednesday, January 22, 2025

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. తోడల్లుళ్లు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Two killed in Road Accident in Prakasam District

నల్లగొండ: జిల్లాలోని గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం గుర్రంపోడులో ఓ మోటర్ సైకిళ్ ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు తోడల్లుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బావమర్ది పెళ్లిచూపులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2 Killed in Road Accident in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News