Monday, December 23, 2024

డీసీఎం-కారు ఢీ.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in Peddapalli

పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోని పెద్దకాల్వల సమీపంలోని రాజీవ్ రహదారిపై వేగంగా వచ్చిన డీసీఎం, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా,  నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

2 Killed in Road Accident in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News