Monday, December 23, 2024

2 లీటర్ల నాటు సారా స్వాధీనం

- Advertisement -
- Advertisement -

గద్వాల : కేటిదొడ్డి మండలం ఉమిత్యాల తండాలో సోమవారం గద్వాల ఎక్సైజ్ ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శంకర్‌నాయక్ ఇంట్లో రె ండు లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్టు గద్వాల ఎక్సైజ్ శాఖ ఇన్స్‌ఫెక్టర్ జీడీ గో పాల్ తెలిపారు. అదే విధంగా మల్దకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మల్దకల్ మండలం కేంద్రంలోని ఓ వైన్‌షాపును తనిఖీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News