Sunday, December 29, 2024

బిఎస్పీకి 2 లోక్ సభ స్థానాలు!

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్, బిఎస్ ల మధ్య పొత్తు ఖరారైంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రెండు సీట్లు బిఎస్పీకి కేటాయిస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నాగర్ కర్నూలు, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను బిఎస్పీకి కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత మాయావతికి తెలియజేస్తామని, ఇతర పార్టీ నేతలతో కూడా చర్చించి ముందడుగు వేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News