Thursday, December 26, 2024

ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

2 Maoists killed in Encounter in Chhattisgarh border

ములుగు: జిల్లాలోని బీజాపూర్ బార్డర్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల అటవి ప్రాంతంలో మంగళవారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలో ఒక ఎల్ఎంజి, ఎస్ఎల్ఆర్ రైఫిల్ లను పోలీసులు స్వాధీనం చేసుకునున్నారు.

2 Maoists killed in Encounter in Chhattisgarh border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News