Monday, January 20, 2025

కేరళలో నోరో వైరస్..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలో నోరో వైరస్ అనే కొత్త రకం వైరస్ కేసులు తలెత్తాయి. ఎక్కువగా పిల్లలో డయోరియా , అలసట లక్షణాలతో ఈ వైరస్ ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు స్కూల్‌కు వెళ్లే పిల్లలకు సోకింది. దీనితో ఇది వ్యాపించకుండా కేరళలోని వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. గత ఏడాది ఇదే నెలలో ఈ నోరో వైరస్ తలెత్తింది. అయితే సమసిపోయింది.కానీ వర్షాకాలం ఆరంభంలో ఇప్పుడు తిరిగి తలెత్తింది. ఎక్కువగా పౌష్టికాహారం లోపం పిల్లలలో ఈ వైరస్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.

2 Noro Virus Cases Confirmed in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News