Monday, December 23, 2024

అమెరికాలో స్కూల్లో కాల్పులు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

ముస్సోరి: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికాలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. సోమవారం ముస్సోరీలోని సెయింట్ లూయిస్ హై స్కూల్ లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని దుండగుడిని హతమార్చారు. అనంతరం ఈ ఘటనలో గాయపడిని ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

2 Shot dead in Missouri’s St Louis high school

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News